Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో మహా చండీ హోమం ప్రారంభం

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 1:04 PM జయ శంకర్ భూపాలపల్లి General
భూపాలపల్లిలో మహా చండీ హోమం ప్రారంభం - Ushodayam
భూపాలపల్లి మంజూరునగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం మహా చండీ హోమం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. వేదమంత్రోచ్ఛారణల నడుమ జరిగిన కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గండ్ర జ్యోతి వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. హోమంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...