Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూముల రీసర్వేను పరిశీలించిన వనపర్తి కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 4:09 PM వనపర్తిGeneral
భూముల రీసర్వేను పరిశీలించిన వనపర్తి కలెక్టర్ - Ushodayam
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాంచారంపేట గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. గురువారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్‌తో కలిసి పర్యటించారు. సర్వేయర్లు భూములను సర్వే చేస్తున్న తీరును పరిశీలించి, ప్రక్రియపై పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...