Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ రీసర్వే గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 8:15 PM మహబూబ్‌నగర్General
భూ రీసర్వే గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్ - Ushodayam
భూ రీసర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వెంకటాపురం శివారులోని జక్కంపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే పనులను పరిశీలించారు. పట్టా భూముల సర్వేకు ముందే రైతులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సరిహద్దులను కచ్చితంగా గుర్తించి, సర్వే అనంతరం రైతుల సంతకాలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...