Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ రీ సర్వే పనులను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 6:26 PM నల్గొండGeneral
భూ రీ సర్వే పనులను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్ - Ushodayam
మర్రిగూడ మండలం తమ్మడపల్లిలో జరుగుతున్న భూ రీ సర్వే పనులను ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి మంగళవారం తహశీల్దార్ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. సర్వే పారదర్శకంగా నిర్వహించాలని, గ్రామకంఠం, ఇనామ్, ప్రభుత్వ, రైతుల భూముల హద్దులను ఖచ్చితంగా కొలిచి గుర్తించాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...