Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త కష్టాన్ని చూసి మోపెడ్‌ కొనివ్వాలని నిర్ణయించిన భార్య

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 9:05 PM ఖమ్మంGeneral
భర్త కష్టాన్ని చూసి మోపెడ్‌ కొనివ్వాలని నిర్ణయించిన భార్య - Ushodayam
ఖమ్మం జిల్లా వైరాలో టీ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న భర్త విజయారావుకు మోపెడ్‌ కొనివ్వాలని భార్య విజయ నిర్ణయించుకుంది. నారపనేనిపల్లికి చెందిన ఈ దంపతులు వైరా మున్సిపల్‌ కార్యాలయం ఎదుట చిన్న టీ స్టాల్‌ నిర్వహిస్తున్నారు. విజయారావు టీ తయారుచేసి కాలినడకన దుకాణాలకు వెళ్లి విక్రయిస్తుంటారు. ఆయన కష్టాన్ని తగ్గించేందుకు మోపెడ్‌ కొనివ్వాలని భావించిన విజయ, దాని ధర రూ.50 వేలకు పైగా ఉంటుందని తెలుసుకుంది.

Comments

G
Loading comments...