Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘భోగి’ నుంచి ‘గంగథీమ్‌’ పాట విడుదల

Rudhira Nov 25, 2026 10:39 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘భోగి’ నుంచి ‘గంగథీమ్‌’ పాట విడుదల - Ushodayam
శర్వానంద్‌ ప్రధాన పాత్రలో సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భోగి’. ఈ సినిమా నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా చిత్రబృందం ‘గంగథీమ్‌’ లిరికల్‌ వీడియోను విడుదల చేసింది. ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, నర్సన్న ఆలపించారు. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...