Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం ప్రజలకు పీవో, సబ్ కలెక్టర్ దసరా శుభాకాంక్షలు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 7:46 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలం ప్రజలకు పీవో, సబ్ కలెక్టర్ దసరా శుభాకాంక్షలు - Ushodayam
భద్రాచలం నియోజకవర్గ ప్రజలకు ఐటీడీఏ పీవో రాహుల్, సబ్‌ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ పంటలు సమృద్ధిగా పండి, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...