Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం ఆలయానికి 15.30 లక్షల విరాళం

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:28 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలం ఆలయానికి 15.30 లక్షల విరాళం - Ushodayam
హైదరాబాద్‌కు చెందిన కశ్యప్‌ రాజేష్‌ పటేల్‌ భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి రూ.15.30 లక్షలు విరాళంగా అందజేశారు. అన్నదానానికి రూ.9 లక్షలు, శాశ్వత కల్యాణానికి రూ.75 వేలు, గోశాల నిర్మాణానికి రూ.5.55 లక్షలు చెక్కుల రూపంలో ఆలయ అధికారులకు అందించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న ఆయనకు అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...