Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్‌ హామీ

Follow Ushodayam on Google
Harika Oct 15, 2026 3:12 PM అంతర్జాతీయంGeneral
భారత్‌లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్‌ హామీ - Ushodayam

Photo Gallery

భారత్‌లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్‌ హామీ - gallery image 1
భారత్‌లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్‌ హామీ - gallery image 2
బ్యాంకాక్‌లో ప్రపంచ బ్యాంకు–ఐఎంఎఫ్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జపాన్ ఆర్థిక మంత్రి సత్సుకి కటయామాతో భేటీ అయ్యారు. భారత్‌లో రూ.10 లక్షల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులకు జపాన్‌ కట్టుబాటును స్వాగతించారు. 2027లో దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవానికి జపాన్ ప్రతినిధులను భారత్‌కు ఆహ్వానించారు. ఫిన్‌టెక్, డిజిటల్ చెల్లింపులు, ఏఐ, సైబర్ భద్రత, మౌలిక సదుపాయాల్లో సహకారంపై చర్చించారు.

Comments

G
Loading comments...