Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ సినిమాను ప్రపంచానికి చాటడమే లక్ష్యం: యశ్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 6:03 PM జాతీయంవినోదం
భారతీయ సినిమాను ప్రపంచానికి చాటడమే లక్ష్యం: యశ్‌ - Ushodayam
భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే భారీ బడ్జెట్‌ చిత్రాలు చేస్తున్నట్లు కన్నడ స్టార్‌ యశ్‌ తెలిపారు. ప్రస్తుతం పెద్ద సినిమాలు చేసే అవకాశం రావడంతో దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారని నటి సాయిపల్లవి వెల్లడించారు. హైదరాబాద్‌లో ‘రామాయణ’ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో సాయిపల్లవి ఈ విషయాన్ని పంచుకున్నారు.

Comments

G
Loading comments...