Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ వృద్ధికి మహిళా పారిశ్రామికవేత్తలు

Follow Ushodayam on Google
Kiran Sep 11, 2026 6:54 PM జాతీయంGeneral
 భారత్‌ వృద్ధికి మహిళా పారిశ్రామికవేత్తలు - Ushodayam
BRICS ఉమెన్స్‌ బిజినెస్‌ అలయన్స్‌ తమ దృష్టిలో కీలక భాగమని ప్రధాని మోదీ అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు దేశ వృద్ధికి నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. BRICS బిజినెస్‌ ఫోరంలో సుమారు 200 మంది మహిళా వ్యాపారవేత్తలు పాల్గొనడం ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు. మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని అన్నారు.

Comments

G
Loading comments...