Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌- చిలీ ఆర్థిక బంధాల బలోపేతంపై చర్చలు

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 6:53 PM జాతీయంGeneral
భారత్‌- చిలీ ఆర్థిక బంధాల బలోపేతంపై చర్చలు - Ushodayam
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిలీ మాజీ అధ్యక్షుడు ఎడ్వర్డో ఫ్రేతో సమావేశమయ్యారు. చిలీలో ఇటీవల వచ్చిన వరదలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌–చిలీ CEPA ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయడం, కీలక ఖనిజాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారత కంపెనీల ప్రాజెక్టులకు CAF ద్వారా నిధుల అవకాశాలపై చర్చించారు.

Comments

G
Loading comments...