Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వాహనాల పార్కింగ్ వల్ల ట్రాఫిక్ సమస్య

Follow Ushodayam on Google
Gajanan Bidkar Sep 20, 2026 2:14 PM హైదరాబాద్General
భారీ వాహనాల పార్కింగ్ వల్ల ట్రాఫిక్ సమస్య - Ushodayam
చంద్రగుట్టలోని ఫూల్ బాగ్ ప్రాంతంలో భారీ వాహనాల పార్కింగ్ వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు. DLRL ఎదురుగా ఉన్న మొహమ్మదియా మసీదు సమీపంలో రోడ్డుపై భారీ వాహనాలను నిలపడం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...