Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాముడి పేరు చెప్పుకొని ఇంకెన్ని పాపాలు చేస్తారు: జైరాం రమేశ్

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 6:19 PM జాతీయంGeneral
రాముడి పేరు చెప్పుకొని ఇంకెన్ని పాపాలు చేస్తారు: జైరాం రమేశ్ - Ushodayam
వీబీ జీరాంజీ ఉపాధి హామీ పథకంలో క్లోన్‌ యాప్‌ల ద్వారా నకిలీ హాజరు నమోదు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ భాజపాపై విమర్శలు గుప్పించారు. రాముడి పేరు చెప్పుకొని ఇంకెన్ని పాపాలు చేస్తారని ప్రశ్నించారు. గతంలో అయోధ్యలో రాముడి పేరుతో విరాళాలు సేకరించారని, ఇప్పుడు అదే పేరుతో పేదల నమ్మకం, హక్కులు, ఉపాధిని మోసం చేస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...