Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాగ్యనగరంలో ‘హాలోవీన్‌’ కోట్ల వ్యాపారం

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 7:13 AM హైదరాబాద్General
భాగ్యనగరంలో ‘హాలోవీన్‌’ కోట్ల వ్యాపారం - Ushodayam
పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ‘హాలోవీన్’ వేడుకలు హైదరాబాద్ నగరంలో భారీ కమర్షియల్ ఈవెంట్‌గా మారాయి. అక్టోబరు 31న యువత భయానక హర్రర్ పాత్రల రూపాల్లో ముస్తాబై వేడుకలు జరుపుకోవడానికి ఆసక్తి చూపుతుండటంతో ఒక్క రాత్రే దాదాపు రూ.20 కోట్ల మేర వ్యాపారం జరుగుతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Comments

G
Loading comments...