Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో ఐబీఎం భారీ ఆఫీస్‌ లీజు.. రూ.522 కోట్ల ఒప్పందం

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 9:26 PM జాతీయంవాణిజ్యం
బెంగళూరులో ఐబీఎం భారీ ఆఫీస్‌ లీజు.. రూ.522 కోట్ల ఒప్పందం - Ushodayam
బెంగళూరులో 2.83 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఐబీఎం పదేళ్లకు లీజుకు తీసుకుంది. సాధారణ అద్దె, ఫిట్‌ అవుట్‌ అద్దె కలిపి ఒప్పంద వ్యయం సుమారు రూ.522 కోట్లుగా అంచనా. బాగ్మానే సోలేరియం సిటీ ఐటీ పార్కులోని రాడాన్‌ టవర్‌లో ఈ స్థలం ఉంది. నెలవారీ సాధారణ అద్దె రూ.2.49 కోట్లు. ఫిట్‌ అవుట్‌ కోసం ఐదేళ్లపాటు నెలకు రూ.2.98 కోట్లు చెల్లించనుంది. ప్రతి మూడేళ్లకు సాధారణ అద్దె 15 శాతం పెరుగుతుంది.

Comments

G
Loading comments...