వార్తలకు తిరిగి వెళ్లండి
బడ్జెట్‌పై జెన్-జీతో నిర్మలా సీతారామన్ భేటీ

2027-28 బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 22 మంది జెన్-జీ ప్రతినిధులతో తొలిసారి సమావేశమయ్యారు. అద్దె ఇళ్లు, ఉపాధి, ఏఐ, నైపుణ్యాభివృద్ధిపై యువత సూచనలు ఇచ్చారు.
జనవరి 29 లేదా 31న ఆర్థిక సర్వే, ఫిబ్రవరి 1, 2027న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.
Comments
Loading comments...
