Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో 22 మద్యం షాపులకు నేడే లాటరీ

Follow Ushodayam on Google
Anuroop Oct 08, 2026 11:40 AM బాపట్లGeneral
బాపట్లలో 22 మద్యం షాపులకు నేడే లాటరీ - Ushodayam
బాపట్ల జిల్లాలో అద్దంకితో కలిపి 40 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, 102 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 22 దుకాణాలకు గురువారం లాటరీ నిర్వహించనున్నారు. మిగిలిన దుకాణాలకు మరోసారి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. APSBCL ద్వారా నిర్వహిస్తామని సంకేతాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...