Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు ఘటనపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 4:29 PM అమరావతిGeneral
బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాప్తాడు బాధితురాలిని వైసీపీ అధినేత జగన్ సోమవారం పరామర్శించారు. అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రభుత్వాన్ని విమర్శించారు. బెల్ట్ షాపులు, గంజాయి అక్రమ విక్రయాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, లేకపోతే తాము అధికారంలోకి వచ్చిన నెలలోనే అందిస్తామని జగన్ అన్నారు.

Comments

G
Loading comments...