Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి ఎస్‌బీఐ బీమా భరోసా

Follow Ushodayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 19, 2026 6:35 PM రంగారెడ్డిGeneral
బాధిత కుటుంబానికి ఎస్‌బీఐ బీమా భరోసా - Ushodayam
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్‌బీఐ ఖాతాదారుడు కావలి శ్రీకాంత్ నాయక్ కుటుంబానికి రూ.20 లక్షల బీమా పరిహారం అందింది. కొత్తూరు ఎస్‌బీఐ శాఖలో పీఏఐ క్లెయిమ్ సెటిల్‌మెంట్ పూర్తి చేసి, నామినీ కల్పనకు అధికారులు రూ.20 లక్షల చెక్కును అందజేశారు. ఎస్‌బీఐ, జనరల్ ఇన్సూరెన్స్ సిబ్బంది సమన్వయంతో క్లెయిమ్‌ను సకాలంలో పరిష్కరించారు.

Comments

G
Loading comments...