Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అయోధ్య దీపోత్సవానికి 30 లక్షల దీపాలు.. 2,100 డ్రోన్ల షో

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 10:31 AM జాతీయంGeneral
అయోధ్య దీపోత్సవానికి 30 లక్షల దీపాలు.. 2,100 డ్రోన్ల షో - Ushodayam
నవంబర్‌ 7న అయోధ్యలో దీపోత్సవం నిర్వహించనున్నారు. నగరంలోని 56 ఘాట్లలో 30 లక్షల దీపాలు వెలిగించనున్నారు. రామాయణ ఇతివృత్తంతో 2,100 స్వదేశీ డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. 2,147 మంది పాల్గొనే సరయూ హారతి నిర్వహించనున్నారు. ఘాట్ల వద్ద పరిశుభ్రత, లైటింగ్‌, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదుల వంటి సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు.

Comments

G
Loading comments...