Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయినవిల్లి ఆలయంలో వినాయక ఉత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం

Follow Ushodayam on Google
Ram Sep 12, 2026 12:02 AM జాతీయంGeneral
అయినవిల్లి ఆలయంలో వినాయక ఉత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం - Ushodayam
రాబోయే వినాయక ఉత్సవాలు–2026 సందర్భంగా అయినవిల్లి ఆలయంలో భద్రత, ఏర్పాట్లు, సమన్వయంపై డివిజన్‌ స్థాయి సమావేశం నిర్వహించారు. కొత్తపేట RDO, పి.గన్నవరం సీఐ, ఎండోమెంట్స్‌, పోలీస్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలపై చర్చించారు.

Comments

G
Loading comments...