Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవును నేను గుంపు మేస్త్రీనే - సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
అవును నేను గుంపు మేస్త్రీనే - సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు - Ushodayam
కొడంగల్ లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తనను ప్రతిపక్షాలు చేస్తున్నాయన్నారు అవును తాను నిజంగానే విద్యాశాఖ మంత్రిగా ఉపాధ్యాయుల గుంపునకు తానే పేర్కొన్నారు ఇక్కడ ఉన్న టీచర్లే నా గుంపు నా కుటుంబం, మీలాంటి టీచర్లు చదువు చెప్పడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చా" అని వెల్లడించారు.

Comments

G
Loading comments...