Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల తొలగింపు

Follow Ushodayam on Google
Kiran Oct 07, 2026 1:10 PM నిజామాబాద్General
అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల తొలగింపు - Ushodayam
వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఇందల్వాయి అటవీ సిబ్బంది ప్లాస్టిక్‌ వ్యర్థాల తొలగింపు చేపట్టారు. తిరుమలపల్లి బీట్‌ పరిధిలోని కంపార్ట్మెంట్‌ నంబర్‌ 480లో ఫారెస్ట్‌ అధికారి రవి మోహన్‌ భట్‌ ఆధ్వర్యంలో వ్యర్థాలను సేకరించి తొలగించారు. అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...