Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అట్టహాసంగా పారా ఆసియా క్రీడలు ప్రారంభం

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:28 AM జాతీయంGeneral
అట్టహాసంగా పారా ఆసియా క్రీడలు ప్రారంభం - Ushodayam
జపాన్‌లోని నగోయాలో ఐదో ఎడిషన్‌ పారా ఆసియా క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ వేడుకల్లో భారత క్రీడాకారులు సింధు నాగరికత స్ఫూర్తితో రూపొందించిన బ్లేజర్లతో మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొన్నారు. పారా షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌, స్ప్రింటర్‌ సిమ్రాన్‌ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహించారు. ఈ పోటీల్లో భారత్‌ తరఫున 11 విభాగాల్లో 168 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. అక్టోబర్‌ 24 వరకు పోటీలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...