Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్మూజ్‌లో దాడి.. భారత నావికుడు మృతి

Follow Ushodayam on Google
Anuroop Sep 24, 2026 10:35 AM జాతీయంGeneral
హార్మూజ్‌లో దాడి.. భారత నావికుడు మృతి - Ushodayam
హార్మూజ్ సమీపంలో భారత్‌కు వస్తున్న ఎమ్‌వీ కేప్ డావో నౌకపై జరిగిన దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన నావికుడు సూరజ్ యాదవ్ మృతిచెందారు. ఈ విషయాన్ని ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌యూఐ) వెల్లడించింది. నౌకలో 28 మంది సిబ్బంది ఉండగా, వారిలో 20 మంది భారతీయులని యూనియన్ తెలిపింది. నావికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఘటనకు బాధ్యత వహించాలని, సురక్షిత మార్గం కల్పించాలని డిమాండ్ చేసింది.

Comments

G
Loading comments...