Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్‌ తుపాను.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 1:18 PM అమరావతిGeneral
అర్నబ్‌ తుపాను.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు - Ushodayam
అర్నబ్‌ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా గరివిడిలో అత్యధికంగా 26 సెం.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. అనకాపల్లిలో 25 సెం.మీ వర్షపాతం నమోదైంది. శృంగవరపుకోట, వేపాడ, చీపురుపల్లిలో 25 సెం.మీ, భీమునిపట్నం, మెంటాడ, ఎలమంచిలిలో 24 సెం.మీ వర్షం కురిసింది. గంట్యాడ, రణస్థలంలో 23 సెం.మీ, విశాఖ నగరం వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...