Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అర్నబ్‌ తుఫాను ఎఫెక్ట్‌.. ఏపీలో బీచ్‌లు మూసివేత

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 11:16 AM అమరావతిGeneral
అర్నబ్‌ తుఫాను ఎఫెక్ట్‌.. ఏపీలో బీచ్‌లు మూసివేత - Ushodayam
అర్నబ్‌ తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఏపీలో పలు బీచ్‌లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. విశాఖలో రుషికొండ, ఆర్కే బీచ్‌లతో పాటు బాపట్ల జిల్లాలో చీరాల, ఓడరేవు, రామాపురం, పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్‌లలో పర్యాటకుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు బోట్లను ఒడ్డుకు చేర్చారు.కాకినాడ జిల్లాలో 101 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

Comments

G
Loading comments...