Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అర్నబ్‌’ తుఫాను బీభత్సం.. నీట మునిగిన ప్రాంతాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 3:28 PM అమరావతిGeneral
‘అర్నబ్‌’ తుఫాను బీభత్సం.. నీట మునిగిన ప్రాంతాలు - Ushodayam
అర్నబ్‌ అతి తీవ్ర తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడటంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...