Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్‌ తుఫాను బీభత్సం.. అరకులో ఘాట్‌ రోడ్డుకు నష్టం

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 5:08 PM అమరావతిGeneral
 అర్నబ్‌ తుఫాను బీభత్సం.. అరకులో ఘాట్‌ రోడ్డుకు నష్టం - Ushodayam
అర్నబ్‌ తుఫాను ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరకులో చాపరాయి జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, ఈదురుగాలులకు జలవిహార్‌ వద్ద రక్షణ గోడ కూలిపోయింది. అరకు–విశాఖ ఘాట్‌ రోడ్డులో బీసుపురం వద్ద రిటైనింగ్‌ వాల్‌ దెబ్బతింది. గాలికొండపై నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సుంకరమెట్ట గేట్‌ వద్ద వాహనాలు బారులు తీరాయి.

Comments

G
Loading comments...