Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నాబ్‌ తుపానుపై అప్రమత్తం.. 11 జిల్లాలకు సహాయక బృందాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 12:51 PM అమరావతిGeneral
అర్నాబ్‌ తుపానుపై అప్రమత్తం.. 11 జిల్లాలకు సహాయక బృందాలు - Ushodayam
అర్నాబ్‌ తుపాను నేపథ్యంలో ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 11 జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించారు. 16 జిల్లాల్లో 2,460 గ్రామాలు, 92 పట్టణ ప్రాంతాలపై తుపాను ప్రభావం ఉండొచ్చని అంచనా వేసి, ముందస్తు చర్యలు చేపట్టారు. తుపాను షెల్టర్లు, కంట్రోల్‌ రూములు సిద్ధం చేశారు. తీరప్రాంతాల్లో బీచ్‌లను మూసివేసి, మత్స్యకారుల పడవలను నిలిపివేశారు.

Comments

G
Loading comments...