Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అర్నాబ్‌ తుఫాను.. 27, 28న పాఠశాలలకు సెలవులు

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 5:27 PM అమరావతిGeneral
అర్నాబ్‌ తుఫాను.. 27, 28న పాఠశాలలకు సెలవులు - Ushodayam
అర్నాబ్‌ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పశ్చిమగోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాకినాడ జిల్లాలో 101 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...