Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జీల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: అదనపు కలెక్టర్

Follow Ushodayam on Google
S. Kumar Oct 05, 2026 3:13 PM పెద్దపల్లిGeneral
అర్జీల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: అదనపు కలెక్టర్ - Ushodayam
ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, వికలాంగుల పింఛన్, ఉద్యోగ అవకాశాలు, సింగరేణి ప్రాజెక్టు సంఖ్య కేటాయింపు తదితర వినతులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆయన ఆదేశించారు.

Comments

G
Loading comments...