Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరబ్ పార్టీలపై నెతన్యాహు ఆరోపణలు.. దర్యాప్తుకు డిమాండ్

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 4:36 PM అంతర్జాతీయంGeneral
అరబ్ పార్టీలపై నెతన్యాహు ఆరోపణలు.. దర్యాప్తుకు డిమాండ్ - Ushodayam
ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కోరారు. అరబ్ పార్టీలకు అనుకూలంగా ఓటర్లకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై పోలీసులు, భద్రతా సంస్థలు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 120 స్థానాలున్న నెస్సెట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 61 సీట్లు అవసరం. ప్రాథమిక అంచనాల ప్రకారం లికుడ్‌కు 53, ప్రతిపక్షానికి 48, అరబ్ పార్టీలకు 19 సీట్లు రావచ్చని అంచనా.

Comments

G
Loading comments...