Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పీలేట్‌ ఉత్తర్వులు రద్దయితే శిక్ష అమలు?

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:14 AM జాతీయంGeneral
అప్పీలేట్‌ ఉత్తర్వులు రద్దయితే శిక్ష అమలు? - Ushodayam
చెక్‌బౌన్స్‌ కేసులో అప్పీలేట్‌ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు పూర్తిగా రద్దు చేస్తే, శిక్ష నిలుపుదల కూడా రద్దయ్యే అవకాశముందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అప్పుడు ట్రయల్‌ కోర్టు విధించిన శిక్ష అమల్లోకి వచ్చి, నిందితుడిని కస్టడీలోకి తీసుకునే పరిస్థితి ఏర్పడవచ్చని తెలిపింది. అయితే 20 శాతం పరిహారం డిపాజిట్‌ షరతునే తొలగించడం హైకోర్టు ఉద్దేశమై ఉండొచ్చని పేర్కొంది.

Comments

G
Loading comments...