Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుచిత వ్యాఖ్యలను పట్టించుకోను: తమన్నా

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:32 PM జాతీయంవినోదం
అనుచిత వ్యాఖ్యలను పట్టించుకోను: తమన్నా - Ushodayam
తన శరీరంపై నటుడు అన్నూ కపూర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను పట్టించుకోనని నటి తమన్నా స్పష్టం చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతికూల వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వకుండా తన పనిపైనే దృష్టి పెడతానని తెలిపారు. ఏది పట్టించుకోవాలి, ఏది వదిలేయాలనే స్పష్టత ఉండాలని తమన్నా పేర్కొన్నారు. నటనను కేవలం వృత్తిగా కాకుండా సేవగా భావిస్తానన్నారు. గతంలో అన్నూ కపూర్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.

Comments

G
Loading comments...