Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 12:37 PM సూర్యాపేటGeneral
అనంతగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - Ushodayam
అనంతగిరి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఛైర్మన్ డేగ బాబు ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...