Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరిలో 6,398 ఎకరాలు తగ్గిన వరి సాగు

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 6:23 PM సూర్యాపేటGeneral
అనంతగిరిలో 6,398 ఎకరాలు తగ్గిన వరి సాగు - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో అనంతగిరి మండలంలో ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం 6,398 ఎకరాలు తగ్గింది. గతేడాది 20,544 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 14,146 ఎకరాలకే పరిమితమైంది. ఇప్పటికే కరవు మండలంగా ప్రకటించిన అనంతగిరిలో వరుస తుఫాన్లు రైతులను మరింత దెబ్బతీశాయి. వర్షాలు, ఈదురుగాలులకు సాగులో ఉన్న పంట నేలకొరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...