Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అందరి సహకారంతోనే ‘ఈథ’ చేయగలిగా: శ్రద్ధా కపూర్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 9:14 PM జాతీయంవినోదం
అందరి సహకారంతోనే ‘ఈథ’ చేయగలిగా: శ్రద్ధా కపూర్‌ - Ushodayam
‘ఈథ’ చిత్రంలో లావణి నృత్యం నేర్చుకోవడానికి ఎంతో సాధన చేశానని, చిత్ర బృందం సహకారంతోనే సినిమా చేయగలిగానని నటి శ్రద్ధా కపూర్‌ తెలిపారు. ముంబయిలో జరిగిన ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. లావణి కళాకారిణి విఠాబాయి నారాయణ్‌ గావ్‌కర్‌ జీవితం ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెరవెనుక కళాకారులు ఎదుర్కొనే కష్టాలను సినిమాలో చూపించనున్నట్లు శ్రద్ధా వెల్లడించారు.

Comments

G
Loading comments...