Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్య విద్యార్థినులను పరామర్శించిన పుష్ప శ్రీవాణి

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 12:16 PM పార్వతీపురం మన్యంGeneral
అనారోగ్య విద్యార్థినులను పరామర్శించిన పుష్ప శ్రీవాణి - Ushodayam
కురుపాం గురుకులానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు అనారోగ్యంతో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి వారిని పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై, పాఠశాలలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. విషయాలను బయటకు తెలియకుండా జాప్యం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...