Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరాపురంలో MPTC స్థానాలకు 105 నామినేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:16 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అమరాపురంలో MPTC స్థానాలకు 105 నామినేషన్లు - Ushodayam
అమరాపురం మండలంలో MPTC స్థానాలకు మొత్తం 105 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం వరకు 45 నామినేషన్లు రాగా, శుక్రవారం మరో 60 దాఖలైనట్లు RO సయ్యద్ హఫీజుల్లా, MPDO రామారావు తెలిపారు. గురువారం వరకు టీడీపీ, వైసీపీ నుంచి 27 చొప్పున, కాంగ్రెస్ 1, సీపీఎం 2, జనసేన 2, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 1 నామినేషన్ నమోదైంది. దీంతో మండల రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...