Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం ఛైర్మన్‌గా నల్లా శ్రీధర్ బాధ్యతల స్వీకరణ

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:03 PM కోనసీమGeneral
అమలాపురం ఛైర్మన్‌గా నల్లా శ్రీధర్ బాధ్యతల స్వీకరణ - Ushodayam
అమలాపురం మున్సిపల్ నూతన ఛైర్మన్‌గా నల్లా శ్రీధర్ గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారి నిర్మల్ కుమార్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమలాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని శ్రీధర్ తెలిపారు. కౌన్సిలర్ల సహకారంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...