Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమానుషం.. రోడ్డుపై నవజాత శిశువు

Follow Ushodayam on Google
sreekanth patel Sep 06, 2026 6:48 PM మహబూబ్‌నగర్General
అమానుషం.. రోడ్డుపై నవజాత శిశువు - Ushodayam
మహబూబ్నగర్ న్యూటౌన్లో అర్ధరాత్రి నవజాత మగ శిశువును ఆటో నుంచి రోడ్డుపై పడేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...