Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరులో జనసేనలోకి వైసీపీ నేతలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:11 PM నెల్లూరుGeneral
అల్లూరులో జనసేనలోకి వైసీపీ నేతలు - Ushodayam
అల్లూరు మండలం బీరంగుంట గ్రామంలో పలువురు వైసీపీ నాయకులు బుధవారం రాత్రి జనసేనలో చేరారు. కావలి నియోజకవర్గ జనసేన నాయకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని, పార్టీలో చేరిన కొత్తవారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని సుకుమార్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...