Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్న బీఆర్ఎస్

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 9:26 AM హైదరాబాద్General
అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్న బీఆర్ఎస్ - Ushodayam
రాష్ట్రంలో ఎల్‌నినో కరవు పరిస్థితులపై బుధవారం జరగనున్న అఖిలపక్ష భేటీకి బీఆర్ఎస్ హాజరుకానుంది. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సమావేశానికి హాజరుకానున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే భేటీలో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, కరవు పరిస్థితులపై చర్చిస్తారు. కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించనున్నారు.

Comments

G
Loading comments...