Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీడీఏకు రెగ్యులర్ డీడీని నియమించాలి

Follow Ushodayam on Google
Ganga Oct 01, 2026 11:43 AM పార్వతీపురం మన్యంGeneral
ఐటీడీఏకు రెగ్యులర్ డీడీని నియమించాలి - Ushodayam
ఐటీడీఏకు రెగ్యులర్ డిప్యూటీ డైరెక్టర్ను వెంటనే నియమించాలని గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు పల్లా సురేష్ డిమాండ్ చేశారు. ఇవాళ కురుపాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇన్ఛార్జ్ అధికారులు బాధ్యతలు నిర్వహించడం వల్ల గిరిజన విద్యా సంస్థల పర్యవేక్షణపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఆశ్రమ పాఠశాలలు, నిర్వహణ, సమస్యల పరిష్కారానికి రెగ్యులర్ డిడి అవసరం అన్నారు.

Comments

G
Loading comments...