Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐనవోలు ఆలయంలో నిత్యాన్నదానానికి ప్రణాళికలు

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 12:56 PM హన్మకొండ General
ఐనవోలు ఆలయంలో నిత్యాన్నదానానికి ప్రణాళికలు - Ushodayam
ఐనవోలులోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల సహకారంతో నిత్యాన్నదానం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈవో కందుల సుధాకర్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఆదివారం భక్తుల సౌకర్యార్థం దర్శన క్యూలో 150 టోకెన్లు ఇచ్చి అన్నప్రసాదం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆదివారంతో పాటు బుధవారం కూడా అన్నదానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...