Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు అయిందని భారతీయులు చెప్పరు

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 3:52 PM అంతర్జాతీయంGeneral
ఐదు అయిందని భారతీయులు చెప్పరు - Ushodayam
భారతీయులు కష్టపడి పనిచేస్తారని, ఆఫీసు సమయం ముగిసిందని లేదా వారాంతమని గుర్తుచేయరని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. నెదర్లాండ్స్‌లో జరిగిన ఇండియా–నెదర్లాండ్స్‌ బిజినెస్‌ ఫోరంలో మాట్లాడుతూ.. భారత్‌లో పెట్టుబడులు పెడితే వ్యాపారాలు ఊహించని స్థాయిలో వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులకు ముందుకు రావాలని నెదర్లాండ్స్‌ వ్యాపారవేత్తలను గోయల్‌ కోరారు.

Comments

G
Loading comments...