Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐ భీమవరంలో ఓటేసిన ఎమ్మెల్యే RRR

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:30 PM పశ్చిమగోదావరి General
ఐ భీమవరంలో ఓటేసిన ఎమ్మెల్యే RRR - Ushodayam
ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే కనుమూరి రఘురామరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, ఆయన సతీమణి అన్నపూర్ణ, కనుమూరి అబ్బాయి రాజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంతో గ్రామంలో జడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...