Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారుల పర్యటనలపై ముందస్తు సమాచారం ఇవ్వండి: ఉపసర్పంచ్

Follow Ushodayam on Google
Naresh Aug 31, 2026 4:05 PM నిర్మల్General
అధికారుల పర్యటనలపై ముందస్తు సమాచారం ఇవ్వండి: ఉపసర్పంచ్ - Ushodayam
అధికారుల పర్యటనల సమాచారాన్ని ముందస్తుగా ఇవ్వడం లేదని కుబీర్ మండలం పల్సి గ్రామఉప సర్పంచ్ అబ్బాయి గజ్జరం ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం లేకపోవడంతో గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతలు నిర్వహించలేక పోతున్నామని పేర్కొన్నారు. పంచాయతీ కార్యక్రమాలు, సమావేశాల వివరాలను ముందుగానే ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని కోరుతూ ఆయన ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...